telugu sex stories నా పేరు సన్నీ 255 మేము చాలా రోజుల నుంచి సినిమాలు చూడలేదు. అందుకే ఈ రోజు మార్నింగ్ షో, నూన్ షో మరియు సాయంత్రం ఈవినింగ్ షో చూసిన తర్వాత ఇంటికి వస్తాము. నీకు రావాలని ఉంటే నువ్వు కూడా మాతో పాటు రావచ్చు అని అంది కవిత. …. థాంక్స్ కవిత, కాని నేను రాలేను. నేను వస్తే ఎవరికో ఈ రోజంతా పాడైపోతుంది. బహుశా మూడ్ కూడా పాడై పోవచ్చు. నువ్ వెళ్లి ఎంజాయ్ చెయ్ అని అన్నాను. …. కవిత నా మాటలు విని నవ్వుతుంది. ఎందుకంటే నేను సోనియా గురించి మాట్లాడుతున్నాను అని తనకు తెలుసు. కానీ సోనియా మాత్రం నా వైపు ఎప్పటిలాగే కోపంతో గుర్రుగా చూస్తూ ఉంది.
పద లెగు కవిత ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మనము తొందరగా ఇక్కడినుంచి వెళ్లాలి. లేదంటే ఇంకెవరైనా మనతోపాటు రావడానికి సిద్ధమై పోగలరు. అంటూ సోనియా నా వైపు కోపంతో గుర్రుగా చూస్తూ కవిత చేతిని పట్టుకొని పైకి లేపి తనను డోర్ వైపు తీసుకుని వెళుతుంది. కవిత సోనియాతో పాటు వెళుతుంది గాని నా వైపు అదోలా చూస్తూ ఉంది. తన మొహంలో చిరునవ్వు కనపడుతుంది కానీ తన కళ్ళలో ఉన్న భావం మాత్రం నాకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. నేను టిఫిన్ చేస్తున్నాను, ఇంతలో అమ్మ కూడా తయారయ్యి తన రూమ్ లో నుంచి బయటకు వచ్చింది. …. అమ్మ ఈ రోజు నువ్వు కూడా సినిమాకి వెళ్తున్నావా? అని నవ్వుతూ అడిగాను. …. లేదు కన్నా, అయినా నన్ను ఎవరు తీసుకెళ్తారు సినిమాకి. నేను అలక ఆంటీ ఇంటికి వెళుతున్నాను అంది నవ్వుతూ. …. ఈరోజు అమ్మ మంచి మూడ్ లో ఉన్నాదని నాకు అర్థం అయింది. ఈ రోజు కూడా అలక ఆంటీతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుందన్నమాట. కాకపోతే అదంతా కరణ్ గాడి ఇంట్లో. …. నువ్వు టిఫిన్ చేయడం పూర్తయితే, కాలేజీకి వెళ్లేటప్పుడు నన్ను అలక వాళ్ళ ఇంటి దగ్గర