telugu sex stories కోకోల్డ్ గా నా ప్రయాణం 16 మేము వేరే చోటు వెళ్లి కూర్చున్నాం. కానీ తను మమల్ని వెంబడిస్తునే ఉన్నాడు. తమ్ము పైన చాలా కోపంగా ఉన్నట్లు అతని చూపులు చెబుతున్నాయి. వాళ్ళ ఇద్దరి మధ్య బ్రేకప్ వల్ల అతను ఇలా ఉన్నాడు ఏమో అని నేను అనుకున్న, కాని అతని మొహం లో బాధ కంటే కోపమే ఎక్కువ కనిపిస్తుంది. సరే ఇంకా తమ్ము అక్కడ ఉండటం మంచిది కాదు అని భోజనం తరువాత మేము అక్కడి నుంచి బయట వచ్చేశాం. తమ్ము అక్కడే ఉండమని చెప్పి నేను నా బైక్ నీ తీసుకురావడానికి పార్కింగ్ ఏరియా కి వెళ్ళా, తిరిగి వచ్చే సరికి ఆ వ్యక్తి తమ్ముతో మాట్లాడుతూ మొబైల్ చూపిస్తున్నాడు, అతను రెండు నిమిషాల తరువాత అక్కడి నుంచి నవ్వుతూ వెళ్తున్నాడు, కాని తమన్నా కళ్ళ లో నీళ్ళ తో అతని వంకే చూస్తూ ఉంది దీనంగా. అతను వెళ్ళిపోగానే నేను తమన్నా వద్దకు వెళ్లా, తను ఏం మాట్లాడకుండా బైక్ పైన కూర్చొంది, ఏం అయింది అని అడిగా, తను ఏం సమాధనం ఇవ్వలేదు. తనను ఇంటి దగ్గరా దింపి మళ్లీ అడిగా ఏం అయింది అని, తను బాధగా మౌనంగా ఇంట్లోకి వెళ్లిపోయింది. తరువాత నేను ఇంటికి వెళ్లి తనకు కాల్ chesa, తన నంబర్ బిజీ వచ్చింది,మెసేజ్