సెక్స్ యూనివర్సిటీ 81

By | April 12, 2021

telugu sex stories సెక్స్ యూనివర్సిటీ 81 అలా అందరూ మాకు క్లాప్స్ కొట్టిన తరువాత మేము ఇద్దరు ఒకచోట కూర్చునమ్ అక్కడ ఉన్న ఫుడ్ ఈటెమ్స్ అన్నీ సర్దారు టేబల్ మీద అంతా పెద్దది ఆ టేబల్ అలా పొట్ట పగిలేల తిన్నాను అలా మేము మా మనుషులు అందరూ భోజనం చేసేశాక ఇక అందరికీ బై చెప్పేసి ఇంటికి బయలు దెరము ఇప్పటికీ కాస్త ధైర్యం వచ్చింది ఇక మేము అల్మోస్ట్ ఇంటికి చేరుతం అన్న క్షణం లో మళ్ళీ ఎటాక్ అయ్యింది ఈ సారి ముందు నుండి మా ముందు కార్ తప్పిపోయింది ఒక కార్ లో కొంత మండి వాచీ మా కార్ మీద కాల్పులు జరిపారు ప్రసన్న నన్ను వొంగోమని తను కూడా వొంగుండి నాన్న మీరు డ్రైవరు కూడా దక్కోండి కిందకి తల పెట్టుకుని అని తన చేతిలోని వకీ టాకీ తీస్కోని హింది లో ఏదో మాట్లాడుతుంది నాకైతే ఇక ఇదేనేమో నాకు ఆఖరి రోజ్జు అనిపిస్తుంది ఒల్లంత చెమటలు పట్టుథున్నై ఇంతలో మళ్ళీ బుల్లెట్ల వర్షం కురిసింది ఈ సారి ప్రసన్న నాన్న కి తగిలాయి బుల్లెట్స్ నాకు చేతిలో ఒక బుల్లెట్ పోయింది వెంటనే నాకు స్పృహ కోల్పోయాను మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను నా కుడి చెయ్యి కి పెద్ద కట్టు

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *