నా పేరు సన్నీ 63

By | March 6, 2020

telugu sex stories నా పేరు సన్నీ 63 నేను నా బైక్ దిగి స్టాండ్ వేసి యాక్టివాను స్టార్ట్ చేస్తున్నాను కానీ అది స్టార్ట్ కాలేదు. అప్పుడు నేను తన పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి చూశాను పెట్రోల్ పూర్తిగా ఉంది. తన సీట్ కవర్ పైకెత్తి  ప్లగ్ పానర్ తీసుకుని ప్లగ్ ఓపెన్ చేసి చూశాను. దానికి చాలా కార్బన్ పట్టి ఉంది. దానిని క్లీన్ చేసి మళ్లీ బిగించి స్కూటీని స్టార్ట్ చేశాను అది స్టార్ట్ అయింది. థాంక్యూ సన్నీ. … అరే ఇందులో థాంక్స్ చెప్పడానికి ఏముంది ఫ్లాగ్ మురికి పట్టింది దానిని క్లీన్ చేశాను ఇందులో పెద్ద విషయం ఏముంది. … అయినా సరే నువ్వు మాకు హెల్ప్ చేసావు. … మాకు కాదు కేవలం నీకు అంది సోనియా కోపంగా. … అవును అవును కేవలం నాకే తల్లి. కోపాన్ని తగ్గించు వచ్చి బండి మీద కూర్చో ఇంటికి వెళ్దాం మీరిద్దరూ ఎప్పుడు ఎదుగుతారో ఎప్పుడు కొట్టుకోవడం మానేస్తారో అంటూ బాయ్ సన్నీ అని అంది కవిత. … సరే లే కానీ ముందు ఆ యాక్టివాను సర్వీసింగ్ కి పంపించు లేదంటే మళ్లీ ఆగిపోతుంది. … సరే సన్నీ నేను మా అన్నయ్యకి ఇచ్చి పంపిస్తాను, బాయ్. …

నేను కూడా బాయ్ చెప్పి బైక్ స్టార్ట్ చేశాను, వాళ్లు వెళ్లిపోయారు నేను కూడా అదే దారిలో వెళ్లాలి కాబట్టి వారి వెనకే వెళుతున్నాను. నేను వారి వెనుక రావడం సోనియాకు నచ్చడం లేదు. అందుకే అప్పుడప్పుడు కోపంగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంది. అప్పుడే ఒక బైక్ పై ఇద్దరు కుర్రాళ్ళ వచ్చి వీళ్ళిద్దరినీ ఏడిపించడం మొదలుపెట్టారు. నేను ముందుకు వెళ్లి వాళ్ళిద్దర్నీ కొడదాం అనుకున్నాను. కానీ ఇంతలోనే సోనియా వాళ్ళిద్దర్నీ చెడామడా తిడుతుంది. కానీ వాళ్ళిద్దరూ మరింత ఎక్కువగా ఏడిపించడం మొదలుపెట్టారు దాంతో కవిత బండిని ఆపేసింది. సోనియా బండి దిగి వాడిని చెంపపై లాగి కొట్టింది. వాడు సోనియా చేతులు పట్టుకున్నాడు. మరొకడు కవిత యాక్టివా హ్యాండిల్ పట్టుకున్నాడు. నేను కొంచెం వెనక్కి ఉండడం వలన వెంటనే స్పీడ్ పెంచి వాళ్ళ వైపు

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *