telugu sex stories నా పేరు సన్నీ 266 లేదు నేను తాగను నాకు నిద్ర వస్తుంది. ఇంకా అమ్మ కూడా తాగదు ఎందుకంటే అమ్మ ఇప్పుడే టీ తాగింది. వాడికి కాఫీ తాగడం అలవాటు అందుకే అంటూ అక్కడి నుంచి అక్క వెళ్ళిపోయింది. …. అక్క నన్ను పిచ్చోడు అని అంటే నీకెందుకు అంత నవ్వు వస్తుంది అని అడిగాను. …. నా ఇష్టం, నాకు ఎప్పుడు నవ్వాలి అనిపిస్తే అప్పుడు నవ్వుతాను, నీకెందుకు. …. అప్పుడు నేను కొంచెం గట్టిగా నవ్వాను. …. ఇప్పుడు నీకేమైంది, పిచ్చోడిలాగా అంత గట్టిగా నవ్వుతున్నావ్. …. అక్క నన్ను పిచ్చోడా అంటే నీకు నవ్వు వచ్చింది కదా. అలాగే ఇప్పుడు అక్క నిన్ను పనిమనిషిని చేసింది అందుకే నాకు నవ్వు వస్తుంది. …. అక్క నన్ను పని మనిషి అని ఎప్పుడు అంది అంటూ చిరాకుగా అడిగింది కవిత. …. పనిమనిషి అని అనలేదు కానీ పనిమనిషిని చేసింది కదా. అందుకే ఇంటికి వచ్చిన అతిథిని కాఫీ పెట్టుకొని తాగమని చెప్పింది. నీకు మరియు నాకు కూడా అంటూ నేను గట్టిగా నవ్వేను. …. నీకు కాఫీ కావాలా వద్దా? మరొకసారి పనిమనిషి అని అన్నావంటే నీ కాఫీ నువ్వే తయారు చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాదు నేను ఈ ఇంటికి వచ్చిన అతిధిని కాను, ఆంటీ నన్ను తన కూతురు అని అంటుంది. నిన్ను మాత్రం పిచ్చోడు అంటుంది అంటూ కవిత గట్టిగా నవ్వింది.
సారీ కవిత గారు నేను ఏదో తమాషా చేస్తున్నాను అంతే. మీరు ఈ ఇంటి యజమానురాలు నేనొక పిచ్చోడిని. యజమానురాలు గారు ప్లీజ్ నా కోసం కాఫీ తయారు చేసి తీసుకువస్తారా అంటూ తమాషా కు