telugu sex stories నా పేరు సన్నీ 9 మరుసటి రోజు పొద్దున్న నేను నిద్ర లేచే సరికి జ్ఞాపకం వచ్చి నేలపై చూశాను కానీ అక్కడ శుభ్రంగా క్లీన్ చేసి ఉంది. నాకు వెంటనే భయం వేసింది. కొంపతీసి సోనియా క్లీన్ చేసిందా. దానికి గానీ తెలిసిపోయిందా అని భయపడుతూనే చుట్టూ చూశాను సోనియా అక్కడా లేదు. బహుశా తయారయ్యి కిందికి వెళ్లిపోయి ఉంటుంది. అని అనుకొని బాత్రూంలోకి వెళ్లి నేను కూడా తయారై క్రిందికి దిగాను. కింద డైనింగ్ టేబుల్ పై సోనియా టిఫిన్ చేస్తూ క్రిందికి వస్తున్న నన్ను కొంచెం విచిత్రంగా చూస్తూ ఉంది. నాకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సోనియాకు ఎదురుగా నాన్న కూర్చున్నారు. ఎక్కడ నాన్నతో ఏమైనా చెప్పేస్తుందేమో అనుకుంటూ టిఫిన్ చెయ్యడానికి కూర్చున్నాను. తొందరగా టిఫిన్ కంప్లీట్ చేసి ఇద్దరం కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోయాం. కాలేజీ తొందరగా అయిపోవడంతో తిరిగి ఇంటికి బయలుదేరాము. దారిలో సోనియా నన్ను కవిత ఇంట్లో దింపు బుధవారం నుంచి పరీక్షలు కదా ప్రిపేర్ అవ్వాలి అలాగే నా నోట్స్ కూడా పూర్తి చేసుకోవాలి